ప్రజాసేవే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగాలి..
ప్రజాసేవే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగాలి నందిగామ మున్సిపల్ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘన సత్కారం చైర్మన్ శాఖమూరు వంశీధర్, వైస్ చైర్మన్ తొర్లికొండ సీతారామయ్య, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు మన భారత్, నందిగామ: నందిగామ పట్టణ అభివృద్ధికి నూతన మున్సిపల్ పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని, ప్రజాసేవనే ప్రథమ లక్ష్యంగా భావించి బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమపై...