Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కజ్జర్ల ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన కాంప్లెక్స్ హెచ్ఎం వాసుదేవ్

విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలపై సంతృప్తి.. బోధన, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక పరిశీలన మన భారత్, కజ్జర్ల: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా కజ్జర్ల ప్రాథమిక పాఠశాలను ఖోడద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ హెచ్ఎం వాసుదేవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధనా విధానాలు, వారి అభ్యసన నైపుణ్యాలు, విద్యా ప్రగతిని పరిశీలించారు....

Read Full Article

Share with friends