Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్తిక మాస వనభోజనాల గోడ పోస్టర్ ఆవిష్కరణ!

కార్తిక మాస వనభోజనాల గోడ పోస్టర్ ఆవిష్కరణ! మొగుళ్ళపల్లి: నవంబర్ 23, (మన భారత్): హన్మకొండ జిల్లా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించనున్న కార్తిక మాస సామూహిక వనభోజనాల కార్యక్రమ గోడ పోస్టర్‌ను ముఖ్య అతిథులు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సామూహిక వనభోజనాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా, కుల బాంధవులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఆత్మీయ సమ్మేళనమని పేర్కొన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో దూరమవుతున్న మానవ...

Read Full Article

Share with friends