తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి.. ముడుపు మౌనిష్ రెడ్డి మద్దతు
తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి.. రైతుల రాస్తా రోకోకు ముడుపు మౌనిష్ రెడ్డి మద్దతు మన భారత్, తలమడుగు:నవంబర్ 23, తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన రాస్తా రోకో కార్యక్రమానికి సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మద్దతు తెలిపారు. మండలంలోని సుంకిడి గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తలమడుగు...