Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుట్టపై ఉన్నా భగీరథ నీరు బీటీ రోడ్డు మంజూరు చేసింది కేసీఆరే..

రత్నపూర్ గ్రామానికి త్వరలోనే బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తా.. గుట్టపై ఉన్నా భగీరథ నీరు, బీటీ రోడ్డు మంజూరు చేసింది కేసీఆరే రోడ్డు పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలి.. అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశం మన భారత్, తలమడుగు: మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి తమ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని కొండపై ఉన్న గిరిజన గ్రామం రత్నపూర్‌కు త్వరలోనే బీటీ రోడ్డు...

Read Full Article

Share with friends