అంబుగాంలో ప్రతి కుటుంబానికి భరోసా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై అవగాహన కార్యక్రమం
అంబుగాంలో ప్రతి కుటుంబానికి భరోసా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై అవగాహన కార్యక్రమం మన భారత్, తాంసి:నవంబర్ 23, ఆపద సమయంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై తాంసి మండలంలోని అంబుగాం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు పథకం యొక్క లక్ష్యాలు, ప్రాధాన్యతపై వివరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యశ్వంత్ తూర్పబయి మాట్లాడుతూ.....