నర్సాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ నాయకుల చేరిక
నర్సాపూర్‌లో టీఆర్ఎస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ నాయకుల చేరిక పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి: రాథోడ్ బాపురావు మన భారత్, ఇచ్చోడ: నవంబర్ 22, ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన చేరిక కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,...