Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఐదు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు..

తలమడుగులో ఐదు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన  సర్పంచ్ రాజన్న, ఎస్ఐ రాధిక మన భారత్, తలమడుగు:నవంబర్ 22, తలమడుగు గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఐదు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ రాధిక సహకారంతో గ్రామ సర్పంచ్ రాజన్న (చంటి) ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారులపై వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటాన్ని దృష్టిలో...

Read Full Article

Share with friends