Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి.. ‘నషా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేసిన నాయకులు ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో మహా పాదయాత్ర.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి మన భారత్, సికింద్రాబాద్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కేవలం ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు. యువతను...

Read Full Article

Share with friends