శుభకార్యాలకు హాజరై అభినందనలు తెలిపిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
పలు శుభకార్యాలకు హాజరై అభినందనలు తెలిపిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 22, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి నేడు జిల్లాలో నిర్వహించిన పలు శుభకార్యాలకు హాజరయ్యారు. వివిధ కుటుంబాల్లో జరిగిన వివాహాలు, ఇతర శుభకార్యాలకు విచ్చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. శుభకార్యాలు నిర్వహించుకుంటున్న కుటుంబాలతో కొద్దిసేపు ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు....