సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారా..
ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారా.. అభ్యర్థులకు ప్రచార సేవలందించనున్న Mana Bharath! డిజిటల్ ప్రచారానికి సమగ్ర సేవలు.. పోస్టర్ డిజైన్ల నుంచి సోషల్ మీడియా ప్రమోషన్ల వరకు ప్రత్యేక ప్యాకేజీలు మన భారత్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలవుతున్న నేపథ్యంలో సర్పంచ్ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ కావడం, తమ ఆలోచనలు, హామీలు, అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించడం కోసం ఆధునిక ప్రచార...