Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నవంబర్‌లో ప్రత్యేక దినోత్సవాలు.. పండుగల సందడి

నవంబర్‌లో ప్రత్యేక దినోత్సవాలు.. పండుగల సందడి జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలతో పాటు పలు పర్వదినాలు.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నవంబర్‌ నెల మన భారత్ ప్రత్యేక కథనం: సంవత్సరంలోని ప్రతి నెలకు ప్రత్యేకత ఉన్నట్లుగానే నవంబర్‌ నెలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు, ప్రముఖుల జయంతులు, వర్ధంతులు, మతపరమైన పండుగలు, సామాజిక అవగాహన కార్యక్రమాలతో ఈ నెల ప్రత్యేక గుర్తింపు పొందింది. విద్య, వైద్యం, బాలల హక్కులు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత,...

Read Full Article

Share with friends