బాధిత కుటుంబానికి ఉద్యోగం ఇందిరమ్మ ఇల్లు కల్పించి అండగా నిలిచిన కలెక్టర్ రాజర్షి షా
బాధిత కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కల్పించి అండగా నిలిచిన కలెక్టర్ రాజర్షి షా కలెక్టర్కు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 21: రిమ్స్ ఆసుపత్రిలో కవల శిశువులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న బోరేకర్ సునీత కుటుంబానికి అండగా నిలిచి, ఉపాధి కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షాపై టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు...