Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా రోడ్డు భద్రతా కోఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా రోడ్డు భద్రతా కోఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం ఒక పోస్టు భర్తీకి నోటిఫికేషన్.. నెలకు రూ.40 వేల వేతనం నవంబర్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 21, ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా చర్యల పర్యవేక్షణ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా రోడ్డు భద్రతా కోఆర్డినేటర్ (DRSC) పోస్టును భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు...

Read Full Article

Share with friends