కాళోజీ కళాక్షేత్రం కళా సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం..
కాళోజీ కళాక్షేత్రం కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సీఎం రేవంత్ రెడ్డి నిరాకరణ కాళోజీ ఫౌండేషన్ సభ్యులతో చర్చించి కార్యక్రమాలు ఖరారు చేయాలని కలెక్టర్‌కు ఆదేశం మన భారత్ హనుమకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకే ప్రత్యేకంగా కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాకవి కాళోజీ ఆశయాలకు, ఆయన సాహిత్య సేవలకు ప్రతీకగా నిలిచే ఈ...