రామకృష్ణారావు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి
రామకృష్ణారావు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 20, హైదరాబాద్‌లోని జన్వాడ కే కన్వెన్షన్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ), ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు కె. రామకృష్ణారావు కుమార్తె వివాహ వేడుకకు తలమడుగు మండల మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు...