Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎస్ఐ అంజమ్మను మర్యాదపూర్వకంగా కలిసిన పొన్నారి గ్రామస్తులు

ఎస్ఐ అంజమ్మను మర్యాదపూర్వకంగా కలిసిన పొన్నారి గ్రామస్తులు తాంసి, నవంబర్ 19 (మన భారత్): శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని తాంసి నూతన ఎస్ఐ అంజమ్మ అన్నారు. ఇటీవల తాంసి పోలీస్‌స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను పొన్నారి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అంజమ్మకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఐ అంజమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు...

Read Full Article

Share with friends