చిట్ ఫండ్స్ పేరుతో లక్షలాది రూపాయల టోకరా.. భర్త అరెస్ట్
చిట్ ఫండ్స్ పేరుతో లక్షలాది రూపాయల టోకరా.. భర్త అరెస్ట్ మోసపూరిత చిట్ వ్యాపారంపై ఇచ్చోడ పోలీసుల చర్యలు – గతంలో భార్య అరెస్ట్, తాజాగా భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 19, చిట్ ఫండ్స్ పేరుతో ప్రజలకు అధిక లాభాలు ఆశ చూపించి లక్షలాది రూపాయలు వసూలు చేసి, గడువు ముగిసినప్పటికీ తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడిన దంపతుల వ్యవహారంలో ఇచ్చోడ పోలీసులు మరో కీలక చర్య తీసుకున్నారు. ఈ...