సేవా కార్యక్రమాలతో సమాజంలో చైతన్యం కలిగిస్తున్న లయన్స్ క్లబ్.
ముస్తాబాద్‌లో ఉచిత కంటి వైద్య శిబిరంలో సేవా కార్యక్రమాలపై అవగాహన. రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 19 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : లయన్స్ క్లబ్ అఫ్ ఎల్లారెడ్డిపేట వారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లో సామాజిక బాధ్యతపై...