ప్రధాన రహదారి పనులు వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇచ్చోడా ప్రధాన రహదారి పనులు వేగవంతం చేయాలి.. డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, లింక్ రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, ఇచ్చోడా: ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారిపై మిగిలిపోయిన పనులతో పాటు డ్రైనేజీ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, లింక్ రోడ్లు, సీసీ రోడ్ల...