అగ్నిప్రమాద బాధిత రైతుకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం..
అగ్నిప్రమాద బాధిత రైతుకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆర్థిక సాయం పంట నష్టాన్ని పరిశీలించి పరామర్శ.. తక్షణ సాయంగా రూ.20 వేల అందజేత మన భారత్, భీంపూర్: నవంబర్ 19, అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంటను పూర్తిగా కోల్పోయి తీవ్ర నష్టానికి గురైన రైతుకు బోథ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ జాదవ్ అండగా నిలిచారు. భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామానికి చెందిన రైతు షేక్ జావీద్‌ను ఎమ్మెల్యే పరామర్శించి, జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. తక్షణ సహాయంగా...