కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్..
తలమడుగు కరవు మండలంగా ప్రకటించాలి ఈ నెల 23న సుంకిడిలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో ‘ఛలో సుంకిడి’ నిరసన మన భారత్, తలమడుగు: నవంబర్ 19, తలమడుగు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23న రైతు జేఏసీ ఆధ్వర్యంలో సుంకిడి గ్రామంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న కరవు పరిస్థితులను ప్రభుత్వం గుర్తించి, తక్షణమే తలమడుగును కరవు మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్...