కళ్లముందే బూడిదైన మొక్కజొన్న పంట.. కౌలు రైతుకు తీరని నష్టం!
కళ్లముందే బూడిదైన మొక్కజొన్న పంట.. కౌలు రైతుకు తీరని నష్టం! 10 ఎకరాల్లో సాగు.. మరికొద్ది రోజుల్లో చేతికందాల్సిన పంట అగ్నికి ఆహుతి మన భారత్, భీంపూర్:నవంబర్ 18, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే మంటల్లో కాలిపోవడంతో ఓ కౌలు రైతు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు షేక్ జావిద్ 10...