YSRCPలో చేరిన మరుపల్లి మాజీ సర్పంచ్..
వైఎస్సార్‌సీపీలో చేరిన మరుపల్లి మాజీ సర్పంచ్ లంక రామలక్ష్మి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న రామలక్ష్మి దంపతులు మన భారత్, గజపతినగరం: గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లంక రామలక్ష్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గజపతినగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె తన భర్త సత్యనారాయణతో కలిసి పార్టీలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే...