రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు బజార్‌హత్నూర్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల ఎంపిక
రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు బజార్‌హత్నూర్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల ఎంపిక ఉమ్మడి జిల్లా పోటీల్లో ఆదిలాబాద్ జట్టుకు ద్వితీయ స్థానం.. నలుగురు విద్యార్థులకు రాష్ట్ర స్థాయి అవకాశం మన భారత్, బజార్‌హత్నూర్, నవంబర్ 18: మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ (SGF) అండర్-17 నెట్‌బాల్ క్రీడా పోటీల్లో ఆదిలాబాద్ జట్టు ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీల్లో బజార్‌హత్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు...