Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా యువజన ఉత్సవాల్లో బజార్‌హత్నూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. జానపద నృత్యాలు పాటలతో అలరింపు

జిల్లా యువజన ఉత్సవాల్లో బజార్‌హత్నూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. జానపద నృత్యాలు, పాటలతో అలరింపు మన భారత్, బజార్‌హత్నూర్: నవంబర్ 18, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో బజార్‌హత్నూర్ మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు తమ కళా ప్రతిభతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు. యువజన ఉత్సవాల్లో భాగంగా మోడల్...

Read Full Article

Share with friends