Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉద్యమకారుల మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ..

ఉద్యమకారుల హామీల అమలుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి మేడారం మహా పాదయాత్రను విజయవంతం చేయాలి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుల పిలుపు మన భారత్ చిట్యాల:  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెలలో 22న, ములుగు జిల్లా మేడారంలో నిర్వహించనున్న సభ మరియు మహా పాదయాత్రకు సంబంధించి చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మూడు మండలాల సన్నాహక సమావేశం బుధవారం చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించారు. చిట్యాల మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు...

Read Full Article

Share with friends