Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వివాహాది శుభకార్యాలకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

పలు వివాహాది శుభకార్యాలకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 18, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి నేడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను, కుటుంబ సభ్యులను అభినందించారు. వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివాహ వేడుకలకు హాజరైన ఆయన ఆయా...

Read Full Article

Share with friends