Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ దుర్మరణం.. గుత్పాల గ్రామంలో విషాదఛాయలు

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ దుర్మరణం.. గుత్పాల గ్రామంలో విషాదఛాయలు మన భారత్, నేరడిగొండ:నవంబర్ 18, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేరడిగొండ మండలం గుత్పాల గ్రామంలో విషాదాన్ని నింపింది. రోలమామడ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుత్పాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాశికంటి రవి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రోలమామడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాశికంటి రవి తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గమనించిన...

Read Full Article

Share with friends