Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల భరోసా -ఇందిరమ్మ జీవిత బీమా-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము

ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల భరోసా ఇందిరమ్మ జీవిత బీమా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము మొగుళ్ళపల్లి: నవంబర్ 18, (మన భారత్): పేద కుటుంబాలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన గొప్ప పథకమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము అన్నారు. బుధవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటిని...

Read Full Article

Share with friends