ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..
తలమడుగులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు దివ్యాంగ చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతుల ప్రదానం మన భారత్, తలమడుగు: నవంబర్ 18, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తలమడుగు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నైబర్‌హుడ్ సెంటర్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో పాటు దివ్యాంగ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపేలా వివిధ రకాల ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. డీఆర్డీఏ డీపీఎం రామకాంత, ఏపీఎం శేఖర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు సాంబయి...