బాజీరావు బాబా పుణ్యతిథి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
పొన్నారి గ్రామంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం.. భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నరసయ్య, రాకేష్ పిలుపు మన భారత్, తాంసి: ఆధ్యాత్మికత, భక్తిభావం, గురుభక్తికి ప్రతీకగా నిర్వహించనున్న బాజీరావు బాబా పుణ్యతిథి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు నరసయ్య, రాకేష్ భక్తులకు పిలుపునిచ్చారు. తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు, ఆధ్యాత్మిక అభిమానులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో...