Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

BJYM తలమడుగు మండల అధ్యక్షుడిగా దాతజీ కిరణ్

BJYM తలమడుగు మండల అధ్యక్షుడిగా దాతజీ కిరణ్ యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: దాతజీ కిరణ్ మన భారత్, తలమడుగు: నవంబర్ 17, భారతీయ జనతా యువ మోర్చా (BJYM) తలమడుగు మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దాతజీ కిరణ్ పార్టీ బలోపేతానికి, యువతను సంఘటితం చేయడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. తనపై మరోసారి నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన...

Read Full Article

Share with friends