బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కోళ్ల రజినీకాంత్ నియామకం
బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కోళ్ల రజినీకాంత్ నియామకం పార్టీ బలోపేతంతో పాటు ప్రజా, మండల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కోళ్ల రజినీకాంత్ మన భారత్, తలమడుగు: నవంబర్ 17, తలమడుగు మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు కోళ్ల రజినీకాంత్‌కు పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఈ నియామకానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించగా, పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కోళ్ల రజినీకాంత్ మాట్లాడుతూ...