చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
భీంపూర్లో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మన భారత్, భీంపూర్: నవంబర్ 17, భీంపూర్ మండల కేంద్రంలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా మంజూరు...