Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి

తాంసిలో ఘనంగా చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మన భారత్, తాంసి: నవంబర్ 17, తాంసి మండల కేంద్రంలోని రామాలయం ఫంక్షన్ హాల్‌లో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ...

Read Full Article

Share with friends