నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – బోరంచు శ్రీకాంత్ రెడ్డి
అర్హులైన పేదలకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు...