పశువుల దొంగతనం జంతువధ కేసులో మరో నిందితుడి అరెస్ట్
పశువుల దొంగతనం, జంతువధ కేసులో మరో నిందితుడి అర ముగ్గురు కలిసి ఎడ్లను దొంగిలించి బైంసాకు తరలింపు.. వధించి మాంసం విక్రయం గతంలో ఇద్దరు అరెస్ట్.. తాజాగా మరో నిందితుడిని రిమాండ్‌కు తరలించిన బోథ్ పోలీసులు మన భారత్, బోథ్, నవంబర్ 17: బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పశువుల దొంగతనం, జంతువధ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముగ్గురు వ్యక్తులు కలిసి పశువులను దొంగిలించి బైంసాకు...