పోలీస్ మీకోసం కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువగా పోలీస్ శాఖ
పోలీస్ మీకోసం కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువగా పోలీస్ శాఖ మహాలక్ష్మివాడలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన 17 సీసీటీవీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్.. పదిమందికి హెల్మెట్ల పంపిణీ మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 17: ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడంతో పాటు శాంతిభద్రతలు, సామాజిక సమస్యలు, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ మీకోసం కార్యక్రమం పట్టణంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ...