30 ఏళ్ల గల్లీ రోడ్డు సమస్యకు పరిష్కారం.. శాంతినగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం
30 ఏళ్ల గల్లీ రోడ్డు సమస్యకు పరిష్కారం.. శాంతినగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం కౌన్సిలర్ సూచిక మనోజ్ కుమార్ చొరవతో మారిన రోడ్డు రూపురేఖలు.. స్థానికుల హర్షం మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 17, ఏళ్ల తరబడి అపరిశుభ్రత, చెత్తాచెదారం, మురుగునీటితో నిండిపోయి ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిన గల్లీ రోడ్డుకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో సుమారు 30 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని రహదారి సమస్యకు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో...