ఆదివాసీలకు ఆసరా పింఛన్లు మంజూరు..
30 మంది ఆదివాసీలకు ఆసరా పింఛన్లు మంజూరు సర్పంచ్ కత్లే ప్రవీణ, కార్యదర్శి హిమబిందుకు లబ్ధిదారుల ఘన సన్మానం మన భారత్, ఇచ్చోడ: ఇచ్చోడ మండల పరిధిలోని దుబార్పేట్ గ్రామపంచాయతీలో ఆసరా పింఛన్లు మంజూరైన 30 మంది ఆదివాసీ లబ్ధిదారులకు పింఛన్ ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా పింఛన్ల మంజూరుకు సహకరించిన గ్రామ సర్పంచ్ కత్లే ప్రవీణ, పంచాయతీ కార్యదర్శి హిమబిందును లబ్ధిదారులు శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన 30 మంది...