Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దేవాపూర్‌లో 90 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి: సర్పంచ్ పొరండ్ల సంతోష్

దేవాపూర్‌లో 90 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి: సర్పంచ్ పొరండ్ల సంతోష్ మన భారత్, తలమడుగు:నవంబర్ 17, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా దేవాపూర్ గ్రామంలో పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మొత్తం 90 మంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్ కాపీలను గ్రామ సర్పంచ్...

Read Full Article

Share with friends