Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జామిడిలో 25 మంది వితంతు వికలాంగులకు పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ

జామిడిలో 25 మంది వితంతు, వికలాంగులకు పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ మన భారత్, తాంసి:నవంబర్ 17, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన 25 మంది వితంతు, వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్ కాపీలను గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి లావణ్యతో కలిసి లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఈరగొల్ల అశోక్ మాట్లాడుతూ.....

Read Full Article

Share with friends