అర్హులైన పేదలకు ఆసరా భరోసా.. నియోజకవర్గంలో 5,457 పెన్షన్లు మంజూరు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
అర్హులైన పేదలకు ఆసరా భరోసా.. నియోజకవర్గంలో 5,457 పెన్షన్లు మంజూరు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తాంసి మండలంలో 336 మంది నూతన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ తాంసి, మన భారత్:నవంబర్ 17, పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసి మండల కేంద్రంలో నిర్వహించిన ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని...