ప్రెస్ క్లబ్ అభివృద్ధికి రూ.5 లక్షల నిధులు మంజూరు.. భూమిపూజ చేసిన కలెక్టర్ రాజర్షి షా
ప్రెస్ క్లబ్ అభివృద్ధికి రూ.5 లక్షల నిధులు మంజూరు.. భూమిపూజ చేసిన కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 17, ఆదిలాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి రూ.5 లక్షల నిధులు మంజూరు కాగా, మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా భూమిపూజ నిర్వహించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. పాత్రికేయుల సంక్షేమం, ప్రెస్ క్లబ్లో మౌలిక సదుపాయాల కల్పనను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా ప్రెస్...