బ్యాంకింగ్ సేవలపై అవగాహన సదస్సు..
బ్యాంకింగ్ సేవలపై అవగాహన సదస్సు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు బ్యాంకు ఖాతాలు తప్పనిసరి: మేనేజర్ వెంకట సాయి కిరణ్ మన భారత్, తలమడుగు:నవంబర్ 16, తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తలమడుగు శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ వెంకట సాయి కిరణ్ పాల్గొని గ్రామస్థులకు వివిధ బ్యాంకింగ్ సేవలు, పొదుపు పథకాలు, బీమా సదుపాయాల గురించి వివరించారు....