Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గన్పూర్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ

గన్పూర్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ మార్కెట్ పన్ను చెల్లించకుండా ధాన్యం తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక మన భారత్, బోథ్, నవంబర్ 16: బోథ్ మండల సరిహద్దుల్లోని గన్పూర్ చెక్‌పోస్ట్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. ధాన్యం రవాణాకు సంబంధించిన వివరాలు,...

Read Full Article

Share with friends