బీజేపీలోకి భారీగా చేరికలు.. 60 మందికి పార్టీ కండువాలు కప్పిన ఎంపీ
భీంపూర్ మండలంలో బీజేపీలోకి భారీగా చేరికలు.. 60 మందికి పార్టీ కండువాలు కప్పిన ఎంపీ గోడం నగేష్ గుంజాల గ్రామ ఉప సర్పంచ్ కుమరయ్య ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరిక మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 16, ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోకి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా భీంపూర్ మండలంలోని గుంజల గ్రామానికి చెందిన పలువురు నాయకులు, గ్రామస్తులు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ సమక్షంలో...