విశ్వజిత్ నాయక్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత
విశ్వజిత్ నాయక్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో ఘనంగా రాథోడ్ బాపురావు కుమారుడి వివాహ వేడుక.. మన భారత్, నిజామాబాద్,మనవంబర్ 16 తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో జరిగిన ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కుటుంబ వివాహ వేడుకకు హాజరయ్యారు. రాథోడ్ బాపురావు కుమారుడు కె.ఆర్. విశ్వజిత్...