Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా జర్నలిస్ట్ బేత రమేష్ ఎన్నిక..

ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఆదిలాబాద్ జర్నలిస్ట్ బేత రమేష్ ఎన్నిక టీయూడబ్ల్యూజే–హెచ్ 143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రతిపాదనతో దక్కిన గుర్తింపు జర్నలిస్టుల హక్కుల కోసం మరింత బాధ్యతగా పనిచేస్తా: బేత రమేష్  మన భారత్ ఆదిలాబాద్: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–హెచ్ 143)కు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభించింది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అనుబంధ సంస్థగా కొనసాగుతున్న టీయూడబ్ల్యూజే–హెచ్ 143 తరఫున నిర్వహించిన ఐజేయూ జాతీయ కౌన్సిల్...

Read Full Article

Share with friends